Saturday, 5 February 2011

నీకై ఎదురుచూస్తూ...

ఈ గుండె ఎడారి దాటగలనా?
ఈ కన్నీటి సంద్రం ఈదగలనా?
వెలుగే చీకటయ్యింది
చీకటి వెలుగు కానంటుంది
నీ నిరీక్షణలో
దారిలేక , వెలుగులేక
రెక్కలు లేని పక్షిలా..
నీకై ఎదురుచూస్తూ...

No comments:

Post a Comment